లైట్లు ఆఫ్ చేస్తే..పవర్ గ్రిడ్‌పై ప్రభావం ఉండదు:ప్రభాకర్ రావు
తెలంగాణ పవర్‌గ్రిడ్ సురక్షితంగా ఉందని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు. ఒకేసారి దేశం మొత్తం లైట్లు ఆఫ్ చేస్తే విద్యుత్ గ్రిడ్ కుప్పకూలే ప్రమాదం ఉందని విద్యుత్ నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రభాకర్ రావు శనివారం స్పందించారు. 'ఆదివారం రాత్రి 9 గంటలకు లైట్లు ఆర్పేయడం …